Advertisement


హొమ్ /సినిమా వార్తలు / 'దేవ్' టీజర్ తో వస్తున్న హీరో కార్తి...!

'దేవ్' టీజర్ తో వస్తున్న హీరో కార్తి...!

రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వంలో కార్తీ , రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని హీరో,హీరోఇన్లు గా నటిస్తున్న చిత్రం ‘దేవ్’. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. చెన్నై, హైదరాబాద్, హిమాలయాస్ వంటి ప్రదేశాల్లో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ డేట్ ప్రకటించారు చిత్ర యూనిట్. నవంబర్ 05 న ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.ఈ సినిమా కి హరీష్‌ జయరాజ్‌ సంగీతం అందిస్తున్నారు.ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా తెలుగురైట్స్ ను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకున్నారు. ఈ సినిమా ని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రచురించబడింది: 03-11-2018 12:00:25


మరిన్నీ సినిమా వార్తలు

దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
సెన్సార్ కార్యక్రమాలు  పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
ప్రెస్ నోట్స్


సినిమా వార్తలు
రాజకీయ వార్తలు