Advertisement


హొమ్ /సినిమా వార్తలు / తమిళ్ డైరెక్టర్ తో యంగ్ హీరో శర్వానంద్ సినిమా...!

తమిళ్ డైరెక్టర్ తో యంగ్ హీరో శర్వానంద్ సినిమా...!

గత ఏడాది ‘శతమానంభవతి’,’మహానుభావుడు’ లాంటి హిట్స్ అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్. వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శర్వానంద్,తాజాగా తమిళ్ డైరెక్టర్ తిరు డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం శర్వానంద్ హను రాఘవ పూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచే మనసు సినిమా’ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండడం తో శర్వానంద్ తాజాగా తిరు సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.తిరు సినిమా కంటే ముందు శర్వా 'స్వామి రారా' ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రచురించబడింది: 05-11-2018 11:19:48


మరిన్నీ సినిమా వార్తలు

దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
సెన్సార్ కార్యక్రమాలు  పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
ప్రెస్ నోట్స్


సినిమా వార్తలు
రాజకీయ వార్తలు