Advertisement


హొమ్ /సినిమా వార్తలు / మరోసారి విశాల్‌ తో జతకడుతున్న మిల్కీ బ్యూటీ...!

మరోసారి విశాల్‌ తో జతకడుతున్న మిల్కీ బ్యూటీ...!

ఈ ఏడాది 'సండకోళి 2' తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు మాస్ హీరో విశాల్.ప్రస్తుతం విశాల్ 'అయోగ్య' అనే చిత్రంలో నటిస్తున్నాడు విశాల్. ఈ సినిమా తర్వాత సుందర్‌.సి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందని సమాచారం.ఈ సినిమా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనుంది.ఇందులో విశాల్‌కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుంది. గతంలో వీరిద్దరూ 'కత్తిసండై' చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. త్వరలో ఇతర నటీనటులను ఎంపిక చేయనున్నారు. సుందర్ సి ప్రస్తుతం శింబు తో ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. అలాగే విశాల్ సూపర్ హిట్ మూవీ ‘టెంపర్’ తమిళ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ ఇద్దరు ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఈ కొత్త చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

ప్రచురించబడింది: 05-11-2018 11:48:18


మరిన్నీ సినిమా వార్తలు

దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
సెన్సార్ కార్యక్రమాలు  పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
ప్రెస్ నోట్స్


సినిమా వార్తలు
రాజకీయ వార్తలు