Advertisement


హొమ్ /సినిమా వార్తలు / మెగాహీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సవ్యసాచి హీరోయిన్...!

మెగాహీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సవ్యసాచి హీరోయిన్...!

చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నిధి అగర్వాల్. ఫస్ట్ సినిమాలో నిధి అందచందాలతోనే కాకుండా డ్యాన్స్, నటనతో కూడా ఆకట్టుకుంది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా హీరోయిన్ నిధి అగర్వాల్ కు మంచి మార్కులే పడ్డాయి.అంతే కాకుండా నిధి వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న ‘మిస్టర్ మజ్ను’ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.కాగా తాజాగా నిధి బంపర్ ఆఫర్ కొట్టేసింది. సుకుమార్ బ్యానర్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సంయుక్తంగా మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న వైష్టవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా ఎంపిక అయింది నిధి అగర్వాల్. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.

ప్రచురించబడింది: 05-11-2018 15:57:17


మరిన్నీ సినిమా వార్తలు

దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
సెన్సార్ కార్యక్రమాలు  పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
ప్రెస్ నోట్స్


సినిమా వార్తలు
రాజకీయ వార్తలు