Advertisement


హొమ్ /సినిమా వార్తలు / ‘అమర్ అక్బర్ అంటోనీ’ ప్రీ రిలీజ్ వేడుక తేది ప్రకటించిన నిర్మాతలు...!

‘అమర్ అక్బర్ అంటోనీ’ ప్రీ రిలీజ్ వేడుక తేది ప్రకటించిన నిర్మాతలు...!

శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ, ఇలియానా హీరో,హీరోఇన్లు గా నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ అంటోనీ’.ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను ఈనెల10న నిర్వహించబో తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, మొదటి పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. రెండవ పాటను దీపావళి సందర్భంగా మంగళవారం విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ లయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రచురించబడింది: 06-11-2018 11:12:39


మరిన్నీ సినిమా వార్తలు

దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
సెన్సార్ కార్యక్రమాలు  పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
ప్రెస్ నోట్స్


సినిమా వార్తలు
రాజకీయ వార్తలు