Advertisement

హొమ్ /సినిమా వార్తలు / రామ్ చరణ్ ‘RC 12’ టైటిల్,ఫస్ట్ లుక్ విడుదల...!

రామ్ చరణ్ ‘RC 12’ టైటిల్,ఫస్ట్ లుక్ విడుదల...!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ తన 12వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. రామ్ చరణ్ యాక్షన్ మోడ్ లో ఉన్న ఫోటో సూపర్బ్ గా డిజన్ చేశారు. ఒక చేత్తో గొడ్డలి పట్టుకొని పరుగు తీస్తున్న చరణ్ ను చూస్తుంటే, ఈ సినిమాలో ఎలాంటి ఫైలెన్స్ ను చూపిస్తున్నాడో అర్ధం అవుతున్నది.ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను నవంబర్ 9 న రిలీజ్ చేయబోతున్నారు. కైరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబ్రేయ్ ప్రతినాయకుడు గా కనిపించనున్నాడు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

ప్రచురించబడింది: 06-11-2018 14:17:16

మరిన్నీ సినిమా వార్తలు

దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
సెన్సార్ కార్యక్రమాలు  పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
ప్రెస్ నోట్స్

సినిమా వార్తలు
రాజకీయ వార్తలు