Advertisement


హొమ్ /సినిమా వార్తలు / ‘మిస్టర్ మజ్ను’ విడుదల ఫై క్లారిటీ ఇచ్చిన అఖిల్...!

‘మిస్టర్ మజ్ను’ విడుదల ఫై క్లారిటీ ఇచ్చిన అఖిల్...!

‘తొలిప్రేమ’ సినిమాతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను’.ఈ సినిమాలో అఖిల్ సరసన్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, నవంబర్‌ 7 దీపావళి పర్వదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి అఖిల్‌ కొత్త స్టిల్‌ను, పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. థమన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ప్రచురించబడింది: 08-11-2018 11:55:25


మరిన్నీ సినిమా వార్తలు

దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
సెన్సార్ కార్యక్రమాలు  పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
ప్రెస్ నోట్స్


సినిమా వార్తలు
రాజకీయ వార్తలు