Advertisement


హొమ్ /సినిమా వార్తలు / 'విశ్వాసం' షూటింగ్ లో డ్యాన్సర్ మృతి...!

'విశ్వాసం' షూటింగ్ లో డ్యాన్సర్ మృతి...!

'వీరం','వేదాలం','వివేగం' చిత్రాల తరువాత శివ దర్శకత్వంలో అజిత్‌ నటిస్తున్న నాల్గోవ సినిమా 'విశ్వాసం'. ఈచిత్ర షూటింగ్ పూణే లో జరుగుతుంది.ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. కాగా, విశ్వాసంకు సంబంధించిన పాటను షూట్‌ చేస్తుండగా డ్యాన్సర్‌ ఓవియన్‌ శరవణన్‌ హఠాత్తుగా మరణించాడు. గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయిన అతన్ని చిత్రయూనిట్‌ ఆసుపత్రికి తరలించింది. హీరో అజీత్ కుమార్ కూడా సుమారు మూడు గంటల సేపు ఆసుపత్రిలోనే గడిపారు.శర్వాణన్ మరణించారనే వార్త తెలియగానే అజీత్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మృతదేహాన్ని పుణె నుంచి చెన్నైకు పంపేందుకు ఖర్చులన్నీ ఆయనే భరించారు. అజిత్ సుమారు రూ.8 లక్షలు వరకు వెచ్చించినట్లు చిత్రయూనిట్‌లో ఒకరు తెలిపారు. ఈవిషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ప్రచురించబడింది: 08-11-2018 15:08:59


మరిన్నీ సినిమా వార్తలు

దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
సెన్సార్ కార్యక్రమాలు  పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
ప్రెస్ నోట్స్


సినిమా వార్తలు
రాజకీయ వార్తలు