Advertisement

హొమ్ /సినిమా వార్తలు / నవంబర్ 12న ‘పడి పడి లేచే మనసు’ నుండి మొదటి పాట విడుదల...!

నవంబర్ 12న ‘పడి పడి లేచే మనసు’ నుండి మొదటి పాట విడుదల...!

హను రాఘవపూడి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న సినిమా 'పడి పడి లేచే మనసు'. ఇటీవలే విడుదలయిన ఈ సినిమా టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చిందని చిత్రబృందం తెలిపింది.ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట నవంబర్‌ 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. మురళీ శర్మ, సునీల్‌ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌కి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌, కోల్‌ కతా, నేపాల్‌ ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రచురించబడింది: 09-11-2018 11:43:34

మరిన్నీ సినిమా వార్తలు

దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
సెన్సార్ కార్యక్రమాలు  పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
ప్రెస్ నోట్స్

సినిమా వార్తలు
రాజకీయ వార్తలు