Advertisement


హొమ్ /సినిమా వార్తలు / తమిళ్ ‘టెంపర్‌’ రీమేక్ లో సన్నీలియోన్...!

తమిళ్ ‘టెంపర్‌’ రీమేక్ లో సన్నీలియోన్...!



వెంకట్‌ మోహన్‌ దర్శకత్వంలో విశాల్ హీరోగా తెలుగు లో ఎన్టీఆర్ నటించిన టెంపర్‌ సినిమాకి రీమేక్‌ గా వస్తున్న చిత్రం 'అయోగ్య'.ఈ సినిమాలో రాశి ఖాన్న హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటి సన్నిలియోన్ ఒక ఐటెం సాంగ్ చేస్తునట్లు తెలుస్తుంది.సన్నీ లియోన్ తెలుగులో రాజశేఖర్‌ హీరోగా వచ్చిన 'గరుడవేగ' సినిమాలో ఐటెం సాంగ్ తో తెలుగు ప్రేక్షకులని కూడా మెప్పించింది.అయితే ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళం, కన్నడలో తెరకెక్కుతున్న వీరనారి 'వీరమాదేవి' చిత్రంలో నటిస్తుంది. అయితే ఈ సినిమాపై తమిళ, కన్నడవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి చారిత్రాత్మక చిత్రంలో పోర్న్‌స్టార్‌ అయిన సన్నిలియోని నటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు వ్యతిరేకంగా తమిళనాట కొందరు కేసు వేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు పరోక్షంగా విశాల్‌ మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ పాట చిత్రీకరణ జరిగిందని సమాచారం.


ప్రచురించబడింది: 17-11-2018 11:38:57


TAGS:

మరిన్నీ సినిమా వార్తలు

 వ‌రుణ్ సందేశ్ కీల‌క పాత్ర‌లో `దాడి`...!
వ‌రుణ్ సందేశ్ కీల‌క పాత్ర‌లో `దాడి`...!
21న 'లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి వెన్నుపోటు పాట ఫస్ట్ లుక్...!
21న 'లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి వెన్నుపోటు పాట ఫస్ట్ లుక్...!
హైకోర్టును ఆశ్రయించిన హీరో ప్రభాస్...!
హైకోర్టును ఆశ్రయించిన హీరో ప్రభాస్...!
రెచ్చిపోదాం బ్రదర్ అంటున్న వెంకటేష్,వరుణ్ తేజ్...!
రెచ్చిపోదాం బ్రదర్ అంటున్న వెంకటేష్,వరుణ్ తేజ్...!
రజనీకాంత్ సినిమాలో యంగ్ హీరోయిన్..!
రజనీకాంత్ సినిమాలో యంగ్ హీరోయిన్..!
టాలీవుడ్ లో సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న స్టార్ హీరో సినిమాలు...!
టాలీవుడ్ లో సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న స్టార్ హీరో సినిమాలు...!

ప్రెస్ నోట్స్




సినిమా వార్తలు


రాజకీయ వార్తలు