Advertisement


హొమ్ /సినిమా వార్తలు / నేడు 'పేట' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ విడుదల...!

నేడు 'పేట' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ విడుదల...!



సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఏమాత్రం గ్యాప్‌ లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా విడుదలయిన '2.ఓ'తో మెస్మరైజ్‌ చేస్తున్నారు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపిస్తుంది.అలాగే రజినీకాంత్ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'పేట' సినిమాలో నటిస్తున్నారు.రజినీకాంత్ సరసన త్రిష,సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటిస్తున్నారు.ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ ట్రాక్‌తో విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుద్‌ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా రెండో పాటను ఏడో తేదీన, ఇక 9న పాటలు, ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగాఈ సినిమా విడుదల కానుంది.


ప్రచురించబడింది: 03-12-2018 10:58:32


TAGS:

మరిన్నీ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు

ప్రెస్ నోట్స్




సినిమా వార్తలు


రాజకీయ వార్తలు