Advertisement


హొమ్ /సినిమా వార్తలు / ‘RRR’ లో పాపులర్ కమిడియన్ కి చాన్స్...!

‘RRR’ లో పాపులర్ కమిడియన్ కి చాన్స్...!



దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే ఈ సినిమాకి సంబందించిన వివరాలను ఏ మాత్రం బయటకు రాకుండా రాజమౌళి జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమాలో లో హీరోల పేర్లు మాత్రమే బయటకు తెలియజేసారు తప్ప హీరోయిన్లు ఎవరు అనేది మాత్రం తెలుపలేదు. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి తో బాగా పాపులర్ అయినా రాహుల్ రామకృష్ణ కు RRR లో ఛాన్స్ వచ్చినట్లు స్వయం గా ఆయనే తెలియజేసాడు.అర్జున్ రెడ్డి తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ యంగ్ కమెడియన్ కు ప్రస్తుతం వరుస ఛాన్సులు తో ఫుల్ బిజీ అయిపోయాడు.ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


ప్రచురించబడింది: 03-12-2018 11:12:07


TAGS:

మరిన్నీ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు

ప్రెస్ నోట్స్




సినిమా వార్తలు


రాజకీయ వార్తలు