Advertisement


హొమ్ /సినిమా వార్తలు / కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకు టైటిల్ ఖరారు..!

కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకు టైటిల్ ఖరారు..!



నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా మంచి సినిమాలు చేసారు.అయితే ప్రొడ్యూసర్ గా అయన ఈ ఏడాది హిట్ అందుకున్న హీరోగా మాత్రం హిట్ అందుకోవటంలో ఫెయిల్ అయ్యాడు.ఈ ఏడాది కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన రెండు సినిమాలు పరాజయం పొందాయి.అయితే వచ్చే ఏడాది ఎలా అయిన సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్. కె.వి.గుహన్‌ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన 16వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .ఈ సినిమాకు `118` అనే టైటిల్ ను ఖరారు చేసారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్‌, షాలిని పాండే హీరోఇన్లు గా నటిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను ఈ రోజు విడుదల చేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈస్ట్‌ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కొనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


ప్రచురించబడింది: 03-12-2018 15:12:20


TAGS:

మరిన్నీ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు

ప్రెస్ నోట్స్




సినిమా వార్తలు


రాజకీయ వార్తలు