Advertisement


హొమ్ /సినిమా వార్తలు / సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘కవచం’ సినిమా...!

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘కవచం’ సినిమా...!



నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం 'కవచం'.మేహరిన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ఇటివలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికెట్ఇచ్చింది. హర్షవర్ధన్ రాణే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ సొంటినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా డిసెంబర్ 7 న రిలీజ్ కానుంది.


ప్రచురించబడింది: 04-12-2018 10:50:27


TAGS:

మరిన్నీ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు

ప్రెస్ నోట్స్




సినిమా వార్తలు


రాజకీయ వార్తలు