Advertisement


హొమ్ /సినిమా వార్తలు / రేపటి నుంచి ఫన్ స్టార్ట్ అంటున్న ‘ఎఫ్ 2’...!

రేపటి నుంచి ఫన్ స్టార్ట్ అంటున్న ‘ఎఫ్ 2’...!



అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘ఎఫ్2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ కథ తెరకెక్కుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందడి సందడిగా సాగుతోంది.ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. 'మా చిత్రం షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. రేపటి నుంచి సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తాము' అని ట్వీట్‌లో పేర్కొంది. దీనిపై స్పందించిన అనిల్ రావిపూడి 'రేపటి నుంచి ఎఫ్2 ఫన్ మొదలవుతుంది' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


ప్రచురించబడింది: 04-12-2018 14:33:46


TAGS:

మరిన్నీ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు

ప్రెస్ నోట్స్




సినిమా వార్తలు


రాజకీయ వార్తలు