Advertisement


హొమ్ /సినిమా వార్తలు / చియాన్ విక్రమ్ ‘మహావీర్ కర్ణ’ షూటింగ్ ప్రారంభం...!

చియాన్ విక్రమ్ ‘మహావీర్ కర్ణ’ షూటింగ్ ప్రారంభం...!



ఆర్‌.ఎస్‌.విమల్‌ దర్శకత్వంలో విలక్షణ నటుడు విక్రమ్‌ ప్రధాన పాత్రలో తెరక్కేకుతున్న చిత్రం ‘మహావీర్ కర్ణ’.పౌరాణిక మహాభారతంలో కర్ణుడి పాత్ర చాల ప్రాధాన్యత సంతరించుకుంది.మొదట ఇదే సినిమాను మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ హీరోగా 50 నుంచి 60 కోట్ల బడ్జెట్‌తో రూపొందించాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ చిత్రం విక్రమ్‌ కి వచ్చింది. అమెరికాకు చెందిన ఓ సంస్థ దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు తిరువనంత పురంలోని పద్మనాభస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. మొదటి షెడ్యూల్లో భాగంగా రెగ్యులర్‌ షూటింగ్‌ను రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో జరపనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విక్రమ్ గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో ధృవనచ్చితరమ్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు.


ప్రచురించబడింది: 05-12-2018 11:23:36


TAGS:

మరిన్నీ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు

ప్రెస్ నోట్స్




సినిమా వార్తలు


రాజకీయ వార్తలు