Advertisement


హొమ్ /సినిమా వార్తలు / జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’...!

జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’...!



జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’చిత్రం తెరకెక్కనుంది.సందీప్ కిషన్ సరసన హన్సిక హీరోయిన్ గా నటిస్తుంది.డిసెంబర్ 4న జి.నాగేశ్వరరెడ్డి పుట్టినరోజు సందర్భంగా తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ సినిమాను ప్రకటించారు.వెన్నెల కిషోర్, మురళి శర్మ, పృథ్వీ ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 14న ఈ చిత్ర ఓపెనింగ్ జరగనుంది.అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది.


ప్రచురించబడింది: 05-12-2018 11:35:10


TAGS:

మరిన్నీ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు

ప్రెస్ నోట్స్




సినిమా వార్తలు


రాజకీయ వార్తలు