Advertisement


హొమ్ /సినిమా వార్తలు / 'ఎఫ్ 2' లో అనసూయ ఐటెం సాంగ్...!

'ఎఫ్ 2' లో అనసూయ ఐటెం సాంగ్...!



అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’. ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.సినిమాకి సంభందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం హాట్ యాంకర్ అనసూయను చిత్ర యూనిట్ తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.


ప్రచురించబడింది: 05-12-2018 16:34:24


TAGS:

మరిన్నీ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు

ప్రెస్ నోట్స్




సినిమా వార్తలు


రాజకీయ వార్తలు