Advertisement


హొమ్ /సినిమా వార్తలు / ఫోర్బ్స్ జాబితాలో పవన్ కళ్యాణ్ టాప్...!

ఫోర్బ్స్ జాబితాలో పవన్ కళ్యాణ్ టాప్...!



ఫోర్బ్స్‌ 2018లో సెలబ్రిటీ హోదాలో అత్యధిక ఆదాయం పొందుతున్న వారి పేర్లను ప్రకటించింది.తెలుగు లో పవన్ కళ్యాణ్ టాప్ లో ఉండగా,సౌత్ లో రజినీకాంత్ టాప్ ప్లేస్ లో ఉన్నారు.అంతే కాకుండా తెలుగు నుంచి పవన్‌, ఎన్టీఆర్‌, మహేష్‌,రామ్ చరణ్,అల్లు అర్జున్, విజయ్‌ దేవరకొండ స్థానం దక్కించుకున్నారు. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ (253.25 కోట్లు) ఆదాయంతో తొలి స్థానంలో ఉన్నారు. క్రికెటర్‌ విరాహ్‌ కొప్లీ, అక్షయ్‌ కుమార్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. దక్షిణాది విషయానికి వస్తే రజనీకాంత్‌ 50 కోట్లు, పవన్‌ కల్యాణ్‌ 31.33 కోట్లు, తమిళ నటుడు విజయ్‌ 30.33 కోట్లు, ఎన్టీఆర్‌ 28 కోట్లు, మహేష్‌ బాబు 24.33 కోట్లు, నాగార్జున 22.25 కోట్లు, దర్శకుడు కొరటాల శివ 20 కోట్లు, కోట్లు, అల్లు అర్జున్‌ 15 కోట్లు, రామ్‌ చరణ్‌ 14 కోట్లతో స్థానం సంపాదించుకున్నారు. హీరో విజయ్‌ దేవరకొండకు కూడా ఈ జాబితాలో స్థానం లభించడం విశేషం. ఆయన ఆదాయం 14 కోట్లతో 72వ స్థానంలో నిలిచారు.


ప్రచురించబడింది: 06-12-2018 10:43:27


TAGS:

మరిన్నీ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు

ప్రెస్ నోట్స్




సినిమా వార్తలు


రాజకీయ వార్తలు