Advertisement


హొమ్ /సినిమా వార్తలు / షూటింగ్ పూర్తి చేసుకున్న మల్టీ స్టారర్ సినిమా...!

షూటింగ్ పూర్తి చేసుకున్న మల్టీ స్టారర్ సినిమా...!



అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరక్కేకుతున్న చిత్రం ‘ఎఫ్ 2’. తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లు హీరోఇన్లు గా నటిస్తున్నారు.నటకీరిటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా ఒక్క సాంగ్ మినహా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టు ట్విట్టర్ ద్వారా యూనిట్ ప్రకటించింది. వీలైనంత త్వరగా సాంగ్ చిత్రీకరణ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేయాలని యూనిట్ నిర్ణయించింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది.


ప్రచురించబడింది: 06-12-2018 10:55:05


TAGS:

మరిన్నీ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు

ప్రెస్ నోట్స్




సినిమా వార్తలు


రాజకీయ వార్తలు