Advertisement

హొమ్ /సినిమా వార్తలు / డిసెంబర్ 12న టీజర్ తో వస్తున్న 'సంక్రాంతి అల్లుళ్లు'...!

డిసెంబర్ 12న టీజర్ తో వస్తున్న 'సంక్రాంతి అల్లుళ్లు'...!విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మల్టీస్టారర్ `ఎఫ్ 2`. `ఫన్ అండ్ ఫ్రస్టేషన్` ట్యాగ్ లైన్‌. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంచి మెసేజ్‌తో పాటు పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నారు.దీనికి సంభందించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ ఇటివలే విడుదల చేసింది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.

ప్రచురించబడింది: 06-12-2018 17:49:53

TAGS:

మరిన్నీ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు

ప్రెస్ నోట్స్
సినిమా వార్తలు

రాజకీయ వార్తలు