Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సినీనటుడు మోహన్ బాబు...!

వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సినీనటుడు మోహన్ బాబు...!

ప్రతిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై శ్రీనివాసరావు అనే వ్యక్తి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన జగన్ కు తాజాగా డాక్టర్లు చికిత్స చేశారు. దీంతో జగన్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర మరికొద్దిరోజులకు వాయిదా పడింది. వాస్తవానికి ఈ రోజు జగన్ పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాలు కొద్దిరోజుల క్రితం ఒక ప్రకటన కూడా చేశారు. అయితే తాజాగా జగన్ కు తగిలిన గాయాన్నివైద్యులు పరీక్షించి మరికొద్ది రోజులు పాదయాత్ర వాయిదా వేయాలని సుచించారు. దీంతో జగన్ డాక్టర్లు, పార్టీనేతల కోరిక మేరకు పాదయాత్రను వాయిదా వేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలో సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు కలిసి పరామర్శించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ వందేళ్లపాటు ఆరోగ్యంగా ఉంటారని, అలాగే ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని మనసారా కోరుకుంటున్నానని అన్నారు మోహన్ బాబు. అంతేకాదు సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తుపై మాట్లడుతానని ఆయన స్పష్టం చేశారు.

ప్రచురించబడింది: 02-11-2018 15:42:36




మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు