Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / భారీ మంచు వ‌ర్షం లో కేదార్‌నాథ్‌....!

భారీ మంచు వ‌ర్షం లో కేదార్‌నాథ్‌....!

ఉత్త‌రాది రాష్ట్రాల్లో మంచు వ‌ర్షం కురుస్తోంది. జ‌మ్మూక‌శ్మీర్‌తో పాటు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో ఇవాళ తొల‌క‌రి మంచు కురిసింది. శ్రీన‌గ‌ర్‌లో అనేక ప్రాంతాల్లో తొల‌క‌రి మంచు ప‌ల‌క‌రించింది. ఉత్త‌రాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో కూడా భారీ స్థాయిలో మంచు కురిసింది. స్వ‌ల్ప స్థాయిలో భ‌క్తులు కేదారీశ్వుడిని ద‌ర్శించుకున్నారు. ఇక హిమాచ‌ల్‌లోని కులు, మ‌నాలీలోనూ మంచు కురుస్తోంది. అక్క‌డ కూడా మంచు వ‌ల్ల ప‌ర్యాట‌కులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. పూంచ్ జిల్లాలోని మొఘ‌ల్ రోడ్డులో మంచు వ‌ల్ల చిక్కుకున్న ప‌ర్యాట‌కులను భార‌తీయ ఆర్మీ ర‌క్షించింది. సుర‌న్‌కోట్‌లోని ఆర్మీ క్యాంపున‌కు వాళ్ల‌ను త‌ర‌లించారు.

ప్రచురించబడింది: 03-11-2018 15:48:44




మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు