Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / ఈ రోజు నుంచి నేను కూడా రెల్లి కులస్థుడ్ని : పవన్ కల్యాణ్

ఈ రోజు నుంచి నేను కూడా రెల్లి కులస్థుడ్ని : పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ జీ కన్వెన్షన్ హాల్లో పారిశుధ్య కార్మికులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ-పారిశుధ్య కార్మికులకు అండగా నిలబడే కులం తనదని చెబుతానని, మీరు చేసే పని చాలా విలువైనదని అన్నారు. నేను కూడా రెల్లి కులస్తుడినే,నేను కూడా రాజకీయాల్లో ఉండే చెత్తను శుభ్రం చేసేందుకే వచ్చానని కల్యాణ్ అన్నారు.నేను రెల్లి కులస్తులకు భరోసా ఇస్తున్నానన్నారు. అందరూ మతాలను తీసుకుంటారని, హిందూ మతం, క్రిస్టియన్ మతం, బౌద్ద మతం, ఇస్లాం మతం తీసుకుంటారని, చెప్పండి బయటకు వెళ్లి పవన్ కల్యాణ్ రెల్లి కులాన్ని స్వీకరించాడని పవన్ అన్నారు. హాస్పటల్స్ లో డాక్టర్లు పేషెంట్లను పట్టుకోవడానికి సంకోచిస్తారని, అలాంటిది మీరు మదర్ థెరిసాల్లాగా సేవ చేస్తున్నారన్నారు. రెల్లి కులానికి అండగా నిలబడతానని, రెల్లి కులాన్ని స్వీకరిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నాది ఎవరైనా ఏ కులమని అడిగితే పారిశుధ్య కులమని చెబుతానన్నారు. రెల్లి కులస్తులు చేసే పని చాలా విలువైన పని అన్నారు. మీరు ఏం భయపడాల్సిన పనిలేదని, బాధపడాల్సిన అవసరం లేదన్నారు.

ప్రచురించబడింది: 05-11-2018 14:28:00




మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు