Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / కేదార్‌నాథ్‌లో దీపావళి జరుపుకోనున్న ప్రధాని...!

కేదార్‌నాథ్‌లో దీపావళి జరుపుకోనున్న ప్రధాని...!

ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి దీపావళి వేడుకను కేదార్‌నాథ్‌లో జరుపుకోనున్నారు. ఈనెల 7వ తేదీన మోదీ దీపావళి సందర్భంగా కేదారీశ్వరుడిని సందర్శించుకోనున్నారు. అక్కడ ఉదయం 9.15 నిమిషాల నుంచి 11.15 నిమిషాల వరకు ఉండనున్నారు. ఆ సమయంలో కేదార్‌నాథుడికి మోదీ పూజలు చేయనున్నారు. ఆ తర్వాత కేదార్‌నాథ్ పునర్ నిర్మాణ పనులను ఆయన సమీక్షించనున్నారు.ప్రధాని రాక సందర్భంగా ఇప్పటికే కేదార్‌నాథ్‌కు ఎస్‌పీజీ టీమ్ చేరుకున్నారు. అక్కడ కావాల్సిన భద్రతా ఏర్పాట్లను వారు పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంలో మోదీ కేదార్‌నాథ్‌కు వెళ్లడం ఇది మూడవ సారి అవుతుంది. కేదార్‌నాథ్‌ను సంపూర్ణంగా శుభ్రపరచాలన్న ఉద్దేశంతో ప్రధాని ఉన్నారు. 2013లో వచ్చిన వరదల తర్వాత కేదార్‌నాథ్ పూర్తిగా దెబ్బతిన్నది. మందాకినీ, సరస్వతి నదులపై నిర్మించిన బ్రిడ్జ్‌లను మోదీ పరిశీలించనున్నారు.

ప్రచురించబడింది: 05-11-2018 17:53:31




మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు