Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / ఎన్నికలలో పోటి చేయనంటున్న తెలంగాణా టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ..!

ఎన్నికలలో పోటి చేయనంటున్న తెలంగాణా టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ..!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.వచ్చే డిసెంబర్ నెలలో జరగనున్న తెలంగాణా సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయడం ఫై కార్యకర్తలకు పెద్ద షాక్ ఇచ్చారు అయన. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ,కాంగ్రెస్,తెలంగాణ జనసమితి,సీపీఐలాంటి పార్టీలను ఒకే తాటిపై తీసుకొచ్చి మహకూటమి ఏర్పాటు చేయడంలో ఎల్ రమణ కీలక పాత్ర పోషించారు.ఈసందర్బంగా సీట్లపంపకం సందర్భంగా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా టి.జీవన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అదేస్థానం నుండి బరిలోకి దిగాలని ప్రణాలికలు సిద్ధం చేసుకున్నారు.దీంతో జగిత్యాల నుండి ఎల్ రమణ పోటి చేయడానికి వీలు లేకుండా పోయింది. దీంతో తాను ఈ ఎన్నికల్లో బరిలోకి దిగను అని ప్రకటించారు. అయితే మహకూటమి అభ్యర్థుల తరపున మాత్రం ప్రచారం చేస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ప్రచురించబడింది: 06-11-2018 14:31:29




మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు