Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / నేటితో ఏడాది పూర్తి చేసుకున్న జగన్ ప్రజాసంకల్ప యాత్ర...!

నేటితో ఏడాది పూర్తి చేసుకున్న జగన్ ప్రజాసంకల్ప యాత్ర...!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర పేరిట చేస్తున్న పాదయాత్ర నేటితో ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సంకల్పయాత్రలో జగన్ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అధికార పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి, అరాచకాలను ఎండగడుతూ ప్రజల పక్షాన నిలుస్తు వస్తున్నారు. 2017 నవంబర్ 6న వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ గ్రామంలో మొదలు పెట్టిన ప్రజా సంకల్పయాత్ర ఇప్పటి వరకు ఏక ధాటిగా సుమారు 3211 కిలో మీటర్లను పూర్తి చేసుకుని 1739 గ్రామాలు, 205 మండలాలు,122 నియోజకవర్గాలు,47 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ లు,12 జిల్లాలు,42 ఆత్మీయ సదస్సులు,113 బహిరంగ సభలను పూర్తి చేసుకుని దిగ్విజయంగా విజయనగరం జిల్లాలో 3211 కిలో మీటర్లను జగన్ పూర్తి చేసుకున్నారు. మరికొద్దిరోజుల్లో పార్వతీపురం కురపాం నియోజకవర్గంలో జగన్ యాత్ర పూర్తి చేసుకుని శ్రీకాకుళం జిల్లాలో అడుగు పెట్టనున్నారు.

ప్రచురించబడింది: 06-11-2018 15:06:33




మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు