Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / నేడు బెంగళూరులో కర్ణాటక సిఎం కుమారస్వామితో చంద్రబాబు భేటి...!

నేడు బెంగళూరులో కర్ణాటక సిఎం కుమారస్వామితో చంద్రబాబు భేటి...!

చంద్రబాబు బిజెపిని ఓడించేందుకు కాంగ్రెస్ తో పాటు దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తూ మహా కూటమిని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు వేరు వేరు రాష్ట్రాలు పర్త్యటించి ఆ ప్రాంతలోని బిజెపి ని వ్యతిరేకిస్తున్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు.దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బెంగళూరు పర్యటనకు బయల్దేరారు. పర్యటనలో భాగంగా మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కలవనున్నారు. ఈ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, తెలంగాణ టీడీపీ నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు వెళ్లారు. మొన్న కర్ణాటకలో వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో తమ అభ్యర్థుల గెలుపొందడంపై కుమారస్వామిని అభినందించనున్నారు. భాజపా వ్యతిరేక నేతలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ దేవెగౌడ, కుమారస్వామిని కలవనున్నారు.

ప్రచురించబడింది: 08-11-2018 16:09:12




మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు