Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / విశాఖ నుంచి మొదలు కానున్న వైఎస్ జగన్ పాదయాత్ర...!

విశాఖ నుంచి మొదలు కానున్న వైఎస్ జగన్ పాదయాత్ర...!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదలు పెట్టిన ప్రజాపోరాటా యాత్ర ఏడాది పూర్తి చేసుకుంది.ఇటివలే విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ ఫై ఎయిర్పోర్ట్ రెస్టారెంట్ లో పనిచేసే శ్రీనివాస్ కత్తి తో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో జగన్ చేస్తున్న పాదయాత్రకు బ్రేక్ పడింది.అయితే గాయం నుంచి కోలుకున్న వైఎస్ఆర్ పార్టీ అధినేత తిరిగి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు.తిరిగి ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 12వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. వైఎస్ జగన్ ఆదివారం సాయంత్రం విశాఖ చేరుకుంటారు. ఆయన సోమవారం ఉదయం నేరుగా విజయనగరం జిల్లా వెళతారు.

ప్రచురించబడింది: 08-11-2018 16:29:13




మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు