Advertisement

హొమ్ /రాజకీయ వార్తలు / చంద్రబాబుకు టిఆర్ఎస్ నేత హరీశ్‌రావు 19 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ...!

చంద్రబాబుకు టిఆర్ఎస్ నేత హరీశ్‌రావు 19 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ...!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాయుడు కు తెలంగాణా టిఆర్ఎస్ మంత్రి హరీశ్‌రావు బహిరంగా లేఖ రాశారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ 19 ప్రశ్నలతో కూడిన లేఖను ఆయన బాబుకు రాశారు. చంద్రబాబు తన రాజకీయ ఉనికిన కాపాడుకునేందుకు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని హరీశ్‌ ఆరోపించారు.

హరీష్ రావు లేఖలో పొందుపరచిన ప్రశ్నలు:
1. నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్రలు చేయడం లేదా?
2. పాలమూరు కడతామని 2014 ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వలేదా?
3. కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా?
4. పాలేరుకు నీళ్లివ్వడం కూడా పాపమేనా?
5. కెసి కెనాల్ కోసం తుమ్మిళ్ల వద్దంటారా?
6. కల్వకుర్తిపై కుట్రలు చేస్తున్నది నిజం కాదా?
7. పోలవరానికి బదులుగా కృష్ణా నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడడం లేదా?
8. శ్రీశైలం నుంచి తెలంగాణకు నీరివ్వొద్దనడం మీ కుతంత్రం కాదా?
9. ఎవరి అనుమతితో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు?
10. పోలవరం మండలాలు గుంజుకోవడం మొదటి అన్యాయం కాదా?
11. సీలేరు ప్లాంటు పోవడం వల్ల ఏడాదికి రూ.500 కోట్ల నష్టం చేయడం లేదా?
12. విద్యుత్ పంపిణీ విషయంలో దుర్మార్గమైన వైఖరి అవలంభించలేదా?
13. పిపిఏలను ఏకపక్షంగా రద్దు చేసి, 2,465 మెగావాట్లు ఎగ్గొట్టలేదా?
14. రూ.4,557 కోట్ల నష్టం చేసిన కుటిలత్వం మీది కాదా?
15. ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుండా.. టెండర్లలో పాల్గొన్న కుంచితత్వం మీది కాదా?
16. ఖాళీ భవనాలు ఇవ్వక పోవడం మీ సంకుచితత్వం కాదా?
17. హైదరాబాద్ ఆస్తుల్లో వాటా అడగడం మీ దురాశ కాదా?
18.విభజన మాయని గాయం అని బాధ పడలేదా?

ప్రచురించబడింది: 08-11-2018 16:57:01
మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్

రాజకీయ వార్తలు
సినిమా వార్తలు