Advertisement

హొమ్ /రాజకీయ వార్తలు / శాశనసభ ఎన్నికలకు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీ.టీడీపీ...!

శాశనసభ ఎన్నికలకు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీ.టీడీపీ...!

తెలంగాణాలో డిసెంబర్ 7 న శాశనసభ ఎన్నికలు జరగనుండటంతో పార్టీలు ప్రచారం,అభ్యర్థుల ప్రకటనతో బిజీ గా ఉన్నాయి.ఇప్పటికే అధికార టిఆర్ఎస్ 119 స్థానాలలో తమ అభ్యర్థులను ప్రకటించగా,తాజాగా మహా కూటమి గా ఏర్పడిన కాంగ్రెస్,టిడిపి,టిజేఎస్,ఇంటి పార్టీలు సీట్లు సర్దుబాటు ఒక కొలికి వచ్చాయి. మొత్తం 119 స్థానాలకు గాను 93 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న కాంగ్రెస్ పార్టీ..26 స్థానాలను కూటమి పార్టీలకు కేటాయించింది. మహాకూటమిలో కాంగ్రెస్ 93,టీడీపీ 14, టీ.జనసమితి 8, సీపీఐ 3, ఇంటిపార్టీ 1 స్థానాలు పంచుకున్నాయి.ఈ నేపథ్యంలో ఇంటి పార్టీకి నకిరేకల్, లేదా మహబూబ్ నగర్ స్థానాన్ని కేటాయించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో 74 కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈనెల 10న హైదరాబాద్ లో ఈ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. టీడీపీ అభ్యర్థులు సికింద్రాబాద్ - కూన వెంకటేశ్ గౌడ్ లేదా సారంగపాణి ,చార్మినార్ - మస్కతీ , ఖైరతాబాద్- దీపక్ రెడ్డి లేదా బీఎన్ రెడ్డి,కూకట్ పల్లి - పెద్దిరెడ్డి / మందాడి శ్రీనివాసరావు,శేరిలింగంపల్లి - ఆనంద్ / మొవ్వా సత్యనారాయణ,రాజేంద్రనగర్ - గణేష్ గుప్తా/ సామా భూపాల్ రెడ్డి,కోదాడ - బొల్లం మల్లయ్య యాదవ్,సత్తుపల్లి - సండ్ర వీరయ్య,ఖమ్మం - వైరా నాగేశ్వరావు.

ప్రచురించబడింది: 09-11-2018 15:45:16
మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్

రాజకీయ వార్తలు
సినిమా వార్తలు