Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / అవసరమైతే చంద్రబాబు అంతు చూడటానికి ఏపిలో చెయ్యి పెడతాం:కేటీఆర్

అవసరమైతే చంద్రబాబు అంతు చూడటానికి ఏపిలో చెయ్యి పెడతాం:కేటీఆర్

తెలంగాణా మంత్రి కేటిఆర్ చంద్రబాబు కు షాక్ ఇచ్చారు. మరో ఆరు రోజుల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాకూటమిలో భాగంగా ఏపీ చంద్రబాబు హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం చేస్తూ టిఆర్ఎస్ పార్టీని ఓడియాలని పిలుపు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో భరత్ నగర్‌లో జరిగిన మన హైదరాబాద్- మనందరి హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు..తామెప్పుడూ ఏపీతో తగాదా కోరుకోలేదని, చంద్రబాబే ప్రతిసారీ తెలంగాణ వ్యవహరాల్లో తలదూర్చుతూ కయ్యానికి కాలుదువ్వారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు తలదూర్చితే చూస్తూ ఊరుకోబోమని,భవిష్యత్తులో ఆంధ్ర రాజకీయాల్లోనూ టీఆర్ఎస్ కల్పించుకుంటుందని హెచ్చరించారు. హైదరాబాద్‌లో నాలుగు బిల్డింగులు కట్టిన చంద్రబాబుకే అంతుంటే, అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన కేసీఆర్‌కు ఎంతుండాలని ప్రశ్నించారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత చంద్రబాబు, రాహుల్ భజన చేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేసారు.

ప్రచురించబడింది: 01-12-2018 16:14:43




మరిన్నీ రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
చంద్రబాబుని  ఓడించడానికి ఉద్యోగులు చాలు
చంద్రబాబుని ఓడించడానికి ఉద్యోగులు చాలు
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు