Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / బాలకృష్ణపై ఎన్నికల సంఘానికి పిర్యాదు...!

బాలకృష్ణపై ఎన్నికల సంఘానికి పిర్యాదు...!

నటుడు బాలకృష్ణ తెలంగాణా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల తరుపున ప్రచారం చేస్తున్నారు.అయితే ప్రచారంలో భాగంగా బాలకృష్ణ చేస్తున్న ప్రసంగాలు మహాకూటమి కొంపముంచుతున్నాయి. తాజాగా చంద్రబాబు రాక ముందు ఐటి స్పెల్లింగ్ ఏమిటో తెలంగాణ వాళ్లకు తెలియదు.దానిని చంద్రబాబే వీళ్ళకి నేర్పారు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసారు.దీనిపై తెలంగాణ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసింది.మొన్నటిదాకా ఐటీ స్పెల్లింగ్‌ తెలియని తెలంగాణ వాళ్లకు చంద్రబాబు ఐటీ డెఫినిషన్‌ తెలియజెప్పారని బాలయ్య వ్యాఖ్యానించడాన్ని ఈ సంఘం తప్పుపడుతోంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన సీడీని ఈసీకి అందజేసింది.ఉద్దేశ పూర్వకంగా ఐటీ ఉద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని పేర్కొంది.

ప్రచురించబడింది: 05-12-2018 11:48:34




మరిన్నీ రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
చంద్రబాబుని  ఓడించడానికి ఉద్యోగులు చాలు
చంద్రబాబుని ఓడించడానికి ఉద్యోగులు చాలు
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు