Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / తెలంగాణ ఎన్నికలలో తన సపోర్ట్ ఎవరికో చెప్పిన పవన్...!

తెలంగాణ ఎన్నికలలో తన సపోర్ట్ ఎవరికో చెప్పిన పవన్...!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం లో జరగబోతున్న శాసన సభ ఎన్నికల ఫై తన స్పందనను తెలియజేసారు. ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పరిపాలన అందివ్వగలరో.. వారికే ప్రజలు ఓటు వేయాలని సూచించారు.తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం, తగినంత సమయం అందుబాటులో లేకపోవడం వల్ల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీచేయలేకపోయిందని ఆయన తెలిపారు. అనేక ఒడిదుడుకుల మధ్య తెలంగాణ యువత సరికొత్త రాష్ట్రాన్ని సాధించుకుందని, తెలంగాణ అంటే తనకు సంపూర్ణమైన గౌరవముందని అందుకే అలోచించి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఏ ఒక్క పార్టీకి పవన్ స్పష్టమైన మద్దతు ప్రకటించకుండా చాల తెలివిగా పవన్ తన స్పందనను తెలియజేసారు.

ప్రచురించబడింది: 05-12-2018 18:01:40




మరిన్నీ రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
చంద్రబాబుని  ఓడించడానికి ఉద్యోగులు చాలు
చంద్రబాబుని ఓడించడానికి ఉద్యోగులు చాలు
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు