Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / వైసిపి ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి వినూత్న నిరసన...!

వైసిపి ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి వినూత్న నిరసన...!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు.ఇరిగేషన్‌ అధికారుల తీరుకు నిరసనగా మురుగు నీటిలో నిలబడి నిరసన తెలిపారు. బుధవారం 31వ డివిజన్‌ పరిధిలోని ఉడుముల గుంట చేరుకొని నడుములోతు మురుగునీటిలో నిలబడి తొలగించిన బ్రిడ్జిని పునఃనిర్మించాలని డిమాండ్‌ చేశారు. పనులు ప్రారంభించే వరకూ నిరసన కొనసాగుతుందన్నారు. ఈ ప్రాంతంలో మురుగునీరు నిల్వ కారణంగా ప్రజలు పలు వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. ఈ విషయంపై ఎన్నో సార్లు ఇరిగేషన్‌ అధికారులకు తెలియజేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. హుటాహుటినా అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే తన నిరసనను విరమించారు.

ప్రచురించబడింది: 06-12-2018 11:24:26




మరిన్నీ రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
చంద్రబాబుని  ఓడించడానికి ఉద్యోగులు చాలు
చంద్రబాబుని ఓడించడానికి ఉద్యోగులు చాలు
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు