Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / తాను పోటి చేసే నియోజకవర్గం ఫై క్లారిటీ ఇచ్చిన పవన్...!

తాను పోటి చేసే నియోజకవర్గం ఫై క్లారిటీ ఇచ్చిన పవన్...!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటి చేసే నియోజకవర్గం ఫై క్లారిటీ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో 'జనసేన పోరాట యాత్ర'లో పాల్గొంటున్న పవన్ ఈరోజు మీడియాతో మాట్లాడారు.2019 ఆంధ్ర్రప్రదేశ్, లోక్ సభ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానో వచ్చే ఫిబ్రవరిలో వెల్లడిస్తానన్నారు.రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలను నడుపుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. దేశంలో ఎక్కడా ప్రజల సంక్షేమం గురించి నేతలు ఆలోచించడం లేదని విమర్శించారు. మహిళలు, యువతే లక్ష్యంగా జనసేన పార్టీని నడుపుతున్నామని పవన్ అన్నారు. యువత, మహిళలతో పాటు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన రెయిన్ గన్లతో అనంతపురం రైతులకు ఏమాత్రం లాభం చేకూరలేదని విమర్శించారు. అనంతపురంలో కరవు నివారణకు సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ అసలు అసెంబ్లీకే వెళ్లడం లేదనీ, కరవుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు.

ప్రచురించబడింది: 06-12-2018 16:36:11




మరిన్నీ రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
చంద్రబాబుని  ఓడించడానికి ఉద్యోగులు చాలు
చంద్రబాబుని ఓడించడానికి ఉద్యోగులు చాలు
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు